Ramana maharshi quotes in telugu
Ramana maharshi teachings...
Ramana maharshi quotes in telugu language
రమణ మహర్షి
| రమణ మహర్షి | |
|---|---|
అరవై సంవత్సరాల వయసులో రమణ మహర్షి | |
| జననం | వెంకటరామన్ అయ్యర్ (1879-12-30)1879 డిసెంబరు 30 తిరుచుళి, విరుధు నగర్ |
| నిర్యాణము | 1950 ఏప్రిల్ 14(1950-04-14) (వయసు 70) శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై, తమిళనాడు |
| జాతీయత | భారతీయుడు |
| గురువు | అరుణాచల |
| తత్వం | అద్వైతం |
| సాహిత్య రచనలు | నేను ఎవరు? ("నాన్ యారు?") అక్షర మణిమాల |
ప్రభావితులైన వారు
| |
రమణ మహర్షి (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), ఒక భారతీయ ఋషి, జీవన్ముక్తుడు.
ఈయన అసలు పేరు వేంకటరామన్ అయ్యర్. భగవాన్ రమణ మహర్షి పేరుతో ప్రాచుర్యం పొందాడు.
ఈయన తమిళనాడులోని తిరుచ్చుళిలో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1895 లో ఆయన తమిళ శైవ భక్తులైన 63 నాయనార్లు పట్ల భక్తి భావం, అరుణాచలం వైపు వెళ్ళాలనే కోరిక జనించింది.
1896 లో ఆయనకు మరణ భయం కలిగింది.
Ramana maharshi quotes in telugu
ఆ అనుభవం వల్ల తనలో తాను తరచి చూసుకోవడం మొదలు పెట్టాడు. తనలో ఏదో ప్రవాహ శక్తి, ఆవేశం ఉన్నట్లు కనుగొన్నాడు. అదే ఆత్మ అని ఆయనకు అనుభవం కలిగింది. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల